Jubilee Hills By Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కానీ, బీజేపీ నుంచి ఎవరిని బరిలోకి దించుతారా అని వెయిట్ చేస్తున్నారు. తాజాగా బీజేపీ నుంచి పోటీ చేయబోయే అభ్యర్థిని తాజాగా బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది. లంకాల దీపక్ రెడ్డిని బీజేపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఆయన త్వరలోనే నామినేషన్ వేయనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
