సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్.. మార్చి నాటికి ఆ ఖాళీలన్నీ భర్తీ!
మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: సింగరేణి కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ, సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులన్నింటినీ మార్చి నాటికి భర్తీ చేస్తామని కీలక ప్రకటన చేశారు. వైద్య పోస్టుల భర్తీ వేగవంతం సింగరేణి ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటోందని డిప్యూటీ సీఎం … Read more