ఎస్సెస్సీ జేఈ టైర్-1 స్కోర్ కార్డ్.. మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి!
మన పత్రిక వెబ్డెస్క్, న్యూఢిల్లీ: స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) జూనియర్ ఇంజనీర్ (JE) టైర్-1 పరీక్షకు సంబంధించిన స్కోర్ కార్డులు త్వరలోనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి. మార్చి 6న టైర్-1 ఫలితాలను ప్రకటించిన కమిషన్.. మార్చి నెలలోనే అభ్యర్థుల మార్కుల వివరాలతో కూడిన స్కోర్ కార్డును విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 1,731 ఖాళీల భర్తీకి గతేడాది డిసెంబర్ 3 నుంచి 6 వరకు టైర్-1 (కంప్యూటర్ … Read more