2026 సిలబస్ విడుదల.. పరీక్ష తేదీ ఇదే! | JEE ADVANCED SYLLABUS 2026

మన పత్రిక, వెబ్​డెస్క్: ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులకు కీలక అప్డేట్. జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 (JEE Advanced 2026) సిలబస్‌ను ఐఐటీ రూర్కీ (IIT Roorkee) అధికారులు అధికారికంగా విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వచ్చే ఏడాది మే 17న ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఇప్పటికే డిసెంబర్ 5న అధికారిక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు, తాజాగా సబ్జెక్టుల వారీగా సిలబస్‌ను పొందుపరిచారు. విద్యార్థులు కింద … Read more

ఏపీ ఎంసెట్ ఫార్మసీ సీట్ల కేటాయింపు ఫలితాలు | AP BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025

AP EAMCET BiPC Pharmacy Seat Allotment Result 2025: ఏపీ ఎంసెట్ (బైపీసీ) ఫార్మసీ విభాగం సీట్ల కేటాయింపు ఫలితాలు ఈరోజు (అక్టోబర్ 24) సాయంత్రం 6 గంటల తర్వాత విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి (APSCHE) ధృవీకరించింది. వాస్తవానికి అక్టోబర్ 21నే విడుదల కావాల్సిన ఈ ఫలితాలు మూడు రోజులు వాయిదా పడ్డాయి. ఫలితాల లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, విద్యార్థులు తమ ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నంబర్ … Read more

TG EAPCET 2025: బైపీసీ విద్యార్థులకు అలర్ట్ – ఫైనల్ ఫేజ్ సీట్లు కేటాయింపు

TG EAPCET 2025 deadline

తెలంగాణ ఈఏపీసెట్ 2025 బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులకు అలర్ట్. ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు జరిగింది. ఈ నెల 21 నుంచి 22 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, 22, 23 తేదీల్లో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలి. ప్రవేశాల ప్రక్రియ ఈనెల 24 నాటికి ముగుస్తుంది. అలాట్‌మెంట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడం ఎలా? ముందుగా https://tgeapcetb.nic.in/ వెబ్‌సైట్‌లోకి వెళ్లండి. హోమ్ పేజీలో ‘క్యాండిడేట్ లాగిన్’ పై క్లిక్ చేయండి. లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్ వివరాలతో లాగిన్ … Read more

TS Inter Exam Time Table 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్

telangana intermediate exam time table 2026

TS Inter Exam Time Table 2026 : తెలంగాణ ఇంటర్ పరీక్షల టైమ్ టేబుల్ అఫిషియల్ గా ఇంకా రిలీజ్ కాలేదు. టెంటేటివ్ టైమ్ టేబుల్ మాత్రం ఇదే అని సోషల్ మీడియాలో టైమ్ టేబుల్ వైరల్ అవుతోంది. ఆ టైం టేబుల్ ప్రకారం, మార్చి 5 న ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానుండగా మార్చి 24న ముగుస్తాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. మొదటి సంవత్సరం పరీక్షల్లో … Read more

యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ దరఖాస్తులు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) 5 యంగ్ ప్రొఫెషనల్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు అక్టోబర్ 22లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఏదైనా డిగ్రీ, కంప్యూటర్ డిప్లొమాతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 జీతంగా చెల్లిస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్: https://ssc.gov.in/ ను సందర్శించవచ్చు. Mana Patrika DeskMana Patrika Web … Read more

Telangana: నేడే లాస్ట్ డేట్.. అప్లై చేసుకోండి

Telangana: బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఓపెన్ యూనివర్సిటీ)లో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల గడువు శుక్రవారంతో ముగియనుంది. యూజీ (UG), పీజీ (PG), డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో చేరేందుకు నేడే చివరి తేదీ అని అధికారులు తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు గడువు పొడిగించామని, ఆసక్తి గల ఉద్యోగులు, అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. దరఖాస్తు చేసుకోవడానికి www.braouonline.in లేదా www.braou.ac.in వెబ్‌సైట్‌లను సందర్శించాలన్నారు. Mana Patrika DeskMana … Read more

HYDERABAD: ఓపెన్ SSC, INTER గడువు పొడిగింపు

Telangana: ఉమ్మడి రంగారెడ్డి (RR), హైదరాబాద్ (HYD) జిల్లాల్లో చదువు మానేసిన విద్యార్థులకు శుభవార్త. ఓపెన్ ఎస్సెస్సీ (SSC), ఇంటర్ (INTER) కోర్సుల్లో చేరేందుకు దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ అధికారులు గురువారం తెలిపారు. విద్యార్థులు ఫైన్ లేకుండా ఈనెల 13వ తేదీలోగా, అలాగే ఫైన్‌తో ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆసక్తి గలవారు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. Mana Patrika … Read more

ఆర్.ఆర్.బీ మాక్ టెస్ట్‌: రామ్మోహన్ నాయుడు ఎర్రన్న సంకల్పం

Kinjarapu Rammohan Naidu RRB Group d mock test

మన పత్రిక, వెబ్​డెస్క్ తాజా సమాచారం ప్రకారం, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ( Kinjarapu Rammohan Naidu ) చేపట్టిన ప్రతిష్టాత్మక ఎర్రన్న విద్యా సంకల్పం కార్యక్రమంలో ఆదివారం ఆర్.ఆర్.బీ, గ్రూప్ డీ ( RRB Group D ) అభ్యర్థుల కోసం నిర్వహించిన కంప్యూటర్ బేస్డ్ మాక్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. శ్రీకాకుళం నగరంలోని కాకినాడ ఆదిత్య కళాశాలలో జరిగిన ఈ మాక్ టెస్ట్‌కు 244 మంది విద్యార్థులు … Read more

Telangana Group 2 results: గ్రూప్ 2 ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 2 ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. మొత్తం 783 పోస్టులకు సంబంధించి పరీక్షలు, సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయ్యాయి. ఫలితాలను https://tgpsc.gov.in లో తెలుసుకోవచ్చు. గ్రూప్ 3 ఫలితాలు కూడా త్వరలో రానున్నాయి. డైరెక్ట్ లింక్: TGPSC గ్రూప్ 2 ఫలితాలు Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and … Read more

కాకతీయ విశ్వవిద్యాలయంలో ODL ప్రవేశాలు 2025: ఆగస్టు 20 నుండి దరఖాస్తులు

KU SDLCE ADMISSIONS 2025 | కాకతీయ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ (KU SDLCE) జూలై-ఆగస్టు 2025 నుండి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరానికి ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ కోర్సులు: బి.ఏ., బి.కాం (జనరల్/కాంప్), బి.బి.ఎ, బి.ఎస్.సి (ఎంఎస్టిసి), బి.ఎల్.ఐ.ఎస్.సి, ఎం.సి.ఎ. పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు: ఎం.ఏ (తెలుగు, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజకీయ శాస్త్రం, పబ్లిక్ … Read more