TGPSC Departmental Test November 2025: నోటిఫికేషన్ విడుదల

TGPSC Departmental Test Notification November 2025: అధికారిక నోటిఫికేషన్ విడుదల తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నవంబర్ 2025 డిపార్టమెంటల్ టెస్ట్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రధాన వివరాలు: దరఖాస్తు వివరాలు: అధికారిక వెబ్‌సైట్: https://websitenew.tspsc.gov.in/departmentalTest అభ్యర్థులు తమ శాఖా పరీక్షలకు సంబంధించిన సిలబస్, ఎగ్జామ్ పాటర్న్, హాల్ టికెట్ వివరాల కోసం పై వెబ్‌సైట్‌ను తరచుగా సందర్శించాలి. Mana Patrika DeskMana Patrika Web Desk is our … Read more

AP OAMDC Seat Allotment Result 2025 : మొదటి విడత ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ AP OAMDC Allotment Result 2025 : ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ప్రవేశాల కోసం నిర్వహించే AP OAMDC Seat Allotment Result 2025 మొదటి విడత ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే అప్లయ్ చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ సీట్ కేటాయింపు తెలుసుకోవచ్చు. సీట్ కేటాయింపు ఫలితాలను చూసుకోవడానికి అభ్యర్థులు తమ ఈమెయిల్, … Read more

టీచర్స్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: భావితరాల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) అన్నారు. ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమం x ద్వారా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌కు నివాళులు అర్పించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శాల నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎందరో మహానుభావులు ఉపాధ్యాయ వృత్తికి పునరంకితమౌతున్నారని అన్నారు. పిల్లల్లో విజ్ఞాన జ్యోతులు వెలిగిస్తున్న టీచర్లందరకీ చంద్రబాబు అభినందనలు తెలిపారు. అదే అంకితభావంతో పనిచేస్తూ … Read more

దృష్టిలోపం ఉన్న విద్యార్థులకూ సైన్స్ కోర్సులు : నారా లోకేష్

మన పత్రిక, వెబ్​‌డెస్క్ అమరావతి: ఇకపై దృష్టిలోపం ఉన్న విద్యార్థులు కూడా సైన్స్ కోర్సులు(Science Courses) చేయెచ్చు. ఈ మేరకు వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం(Andhra Pradesh) విద్యా రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వారికి ఇంటర్మీడియట్ స్థాయిలో ఎంపీసీ, బైపీసీ కోర్సులు చదువుకునే అవకాశం కల్పిస్తూ జీవో జారీ చేసింది. తమ భవిష్యత్తుకు దృష్టిలోపం అడ్డుకాకూడదని భావించిన ప్రభుత్వం, మిగిలిన విద్యార్థులతో సమానంగా వారికి అవకాశాలు కల్పించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ విద్యాశాఖా … Read more

TG INTER EXAMS 2026 | ఇంటర్ పరీక్షలు జనవరిలోనే

మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు 2026 జనవరిలో నిర్వహించాలని బోర్డ్ ఆఫ్ ఇంటర్ మెడియట్ ఎడ్యుకేషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమలు చేయడానికి సమాలోచనలు జరుగుతున్నాయి. Telangana Inter exams in January 2026. ఇప్పటి వరకు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో నిర్వహించేవి. కొత్త నిర్ణయంతో పరీక్షలు ముందుగానే జరగనున్నాయి. దీని వల్ల విద్యార్థులకు జేఈఈ, నీట్, ఎఫ్‌సెట్, క్లాట్, … Read more

ఏపీ స్కూళ్లలో ఉచిత ప్రవేశాల లాటరీ ఫలితాలు విడుదల

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీలో పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలకు సంబంధించిన లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. విద్యా హక్కు చట్టం (RTE) కింద ఒకటో తరగతి ప్రవేశాలకు నిర్వహించిన లాటరీలో మొత్తం 11,702 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులు ఆగస్టు 31లోపు ఆయా పాఠశాలల్లో చేరాలని విద్యాశాఖ ఆదేశించింది. ఎంపికైన విద్యార్థుల వివరాలు తల్లిదండ్రుల మొబైల్‌కు SMS ద్వారా పంపించడంతో పాటు, సంబంధిత వెబ్‌సైట్‌లోనూ అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం … Read more

CPGET 2025 COUNSELLING | సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌

Telangana CPGET 2025: ఇంటిగ్రేటెడ్ పీజీ కౌన్సెలింగ్ షెడ్యూల్ మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ( TELANGANA INTERMEDIATE ) పీజీ సీట్ల కౌన్సెలింగ్ ఆగస్టు 25 నుంచి ప్రారంభం కానుంది. సీపీగెట్ 2025లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఆగస్టు 26 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. CPGET 2025 COUNSELLING FOR INTEGRATED SEATS ఆగస్టు 28, 29 తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. సెప్టెంబర్ 1న సీట్లు కేటాయిస్తారు. రెండో విడత కౌన్సెలింగ్ సెప్టెంబర్ … Read more