అఖండ 2 బాక్సాఫీస్ రిపోర్ట్.. తెలుగులో హిట్.. నార్త్‌లో ఫట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ (Akhanda 2) చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కాసుల వర్షం కురిపిస్తున్నా, పాన్ ఇండియా స్థాయిలో మాత్రం తీవ్ర నిరాశను మిగిల్చింది. సనాతన ధర్మం, దైవశక్తి వంటి అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రం 5 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 94.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఇందులో ఇతర భాషల వాటా అత్యల్పంగా ఉండటం గమనార్హం. లెక్కలు ఇలా ఉన్నాయి: తెలుగు మినహా మిగిలిన అన్ని … Read more

మసక మసక పాటతో మళ్లీ రచ్చ.. వరల్డ్ టూర్ ప్లాన్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు పాప్ ఐకాన్ స్మిత (Smita) సుదీర్ఘ విరామం తర్వాత మ్యూజిక్ ప్రపంచంలోకి రీఎంట్రీ ఇచ్చారు. రెండు దశాబ్దాల క్రితం కుర్రకారును ఉర్రూతలూగించిన ‘మసక మసక చీకటిలో’ పాటను ఇప్పుడు ‘ఓజీ’ (OG) పేరుతో కొత్త హంగులతో రీమిక్స్ చేసి వదిలారు. వెస్ట్రన్, జాజ్ మ్యూజిక్ కలయికతో రూపొందించిన ఈ పాటను బిగ్‌బాస్ వేదికపై నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు. కీలక విషయాలు: 45 ఏళ్ల వయసులోనూ అదే ఫిట్‌నెస్‌తో స్మిత … Read more

నువ్వు నాకు నచ్చావ్ 4K రీ-రిలీజ్.. వెంకీ ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.

Nuvvu Naaku Nachav

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలుగు సినీ ప్రేమికులకు నూతన సంవత్సర కానుకగా విక్టరీ వెంకటేష్ క్లాసిక్ హిట్ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) మళ్లీ థియేటర్లలోకి రానుంది. దాదాపు 24 ఏళ్ల తర్వాత, ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి 4K సాంకేతిక హంగులతో 2026 జనవరి 1న ప్రపంచవ్యాప్తంగా రీ-రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్ ప్రకటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) మాటల మ్యాజిక్, విజయ భాస్కర్ దర్శకత్వం, వెంకటేష్-ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన … Read more

రీతూ చౌదరి అవుట్.. పవన్ విన్నర్ అంటూ కామెంట్స్.

మన పత్రిక, వెబ్​డెస్క్: బిగ్‌బాస్‌ సీజన్‌ 9 (bigg boss 9 telugu) తుది దశకు చేరుకుంటున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వారం జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు రావడంతో ‘రీతూ చౌదరి’ హౌస్ నుంచి బయటకు వచ్చారు. హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. రీతూ ఎలిమినేషన్ తో ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఎలిమినేషన్ అనంతరం స్టేజ్ పైకి వచ్చిన రీతూ … Read more

AVM Studios Chairman : ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ శరవణన్ కన్నుమూత

avm studios chairman Saravanan passes away

AVM Studios Chairman : తమిళం సినిమా ఇండస్ట్రీ అంటేనే మనకు ముందు గుర్తొచ్చేది ఏవీఎం స్టూడియోస్. ఈ సంస్థ ద్వారా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలను నిర్మించారు. ఏవీఎం స్టూడియోస్ చైర్మన్ ఎం.శరవణన్ ఈ సంస్థను స్థాపించి దాని ద్వారా ఎన్నో సినిమాలు నిర్మించారు. ఏవీఎమ్ ప్రొడక్షన్స్ ద్వారా తమిళంతో పాటు తెలుగు, మలయాళం, హిందీ భాషల్లోనూ పలు సినిమాలు నిర్మించిన ఎం.శరవణన్ ఇక లేరు. ఆయన చెన్నైలో కన్నుమూశారు. ఆయన వయసు 86 ఏళ్లు. … Read more

Samantha : సమంత పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్

Samantha and raj nidimoru marriage photos released

Samantha : ప్రముఖ డైరెక్టర్ రాజ్ నిడిమోరును స్టార్ హీరోయిన్ సమంత ఇవాళ పెళ్లాడిన విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కోయంబత్తూర్ లో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలను తాజాగా సమంత తన ఇన్‌స్టాలో రిలీజ్ చేశారు. దీంతో వాళ్ల పెళ్లి కన్ఫమ్ అని సమంత అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Samantha Marriage : డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లి?

Samantha marries director raj nidimoru

Samantha Marriage : సినీ దర్శకుడు రాజ్ నిడిమోరుతో.. స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి అయినట్టుగా తెలుస్తోంది. వీళ్ల గత కొంత కాలంగా సన్నిహితంగా మెలుగుతున్నట్టు, ఇద్దరూ కలిసి వెకేషన్ కు వెళ్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వీళ్లిద్దరూ ఇవాళ ఉదయం కోయంబత్తూరులో ఉన్న ఈషా ఫౌండేషన్ లో పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. వీళ్ల పెళ్లిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు.

Chikiri Song Making Video : మ్యాజిక్ ఆఫ్ చికిరి.. ఈ సాంగ్ కోసం పెద్ది టీమ్ ఇంత కష్టపడిందా?

ram charan peedi movie chikiri song making video

Chikiri Song Making Video : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి సాంగే వినిపిస్తోంది. పెద్ది సినిమా సాంగ్ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో. ఆ సినిమాలోని చికిరి చికిరి అనే సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందే అప్పటి నుంచి అందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చాలా … Read more

Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ఇక లేరు

bollywood actor Dharmendra passes away

Dharmendra : బాలీవుడ్ హీమ్యాన్ ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 89. కొన్ని రోజుల నుంచి ఆయన శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్నారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుది శ్వాస విడిచారు. అయితే.. ధర్మేంద్ర గతంలోనే ఒకసారి చనిపోయారంటూ వార్తలు వచ్చాయి. అక్టోబర్ 31న ఆయన్ను బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించగా.. ఆయన చనిపోయారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పుడు రెగ్యులర్ చెకప్ కోసమే … Read more

Telusu Kada Movie Copy : ‘తెలుసు కదా మూవీ స్టోరీ నాది.. సమంత కాపీ కొట్టింది’.. సాక్ష్యాలతో బయటపెట్టిన రైటర్

story copy issue of telusu kada movie

Telusu Kada Movie Copy : ఇటీవల రిలీజ్ అయి డిజాస్టర్ అయిన తెలుసు కదా మూవీ స్టోరీ తనదని.. ఆ స్టోరీని కాపీ కొట్టి తెలుసు కదా మూవీ తీశారని తాజాగా ఓ యువకుడు ఆరోపిస్తున్నాడు. 2020 లోనే ఆ స్టోరీని సమంతకు చెప్పానని.. ఇప్పుడు సేమ్ టు సేమ్ అదే స్టోరీతో తెలుసు కదా సినిమా తీశారని సోషల్ మీడియాలో ఆ యువకుడు వాపోయాడు. ఆ మూవీ గురించి సమంతతో వాట్సప్ లో చాట్ … Read more