బ్రహ్మముడి ట్విస్ట్.. ఆస్పత్రి నుంచి కావ్య మాయం | Brahmamudi Today
మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: స్టార్ మాలో ప్రసారమవుతున్న పాపులర్ సీరియల్ ‘బ్రహ్మముడి’ రోజుకో మలుపు తిరుగుతోంది. జనవరి 9 (గురువారం) ఎపిసోడ్లో హైడ్రామా చోటుచేసుకుంది. రాజ్ అరెస్టుతో కంగారుపడిన కావ్యకు ఏడో నెలలోనే నొప్పులు రావడం, ఆస్పత్రిలో ఆమె కండిషన్ సీరియస్‌గా మారడంతో ఉత్కంఠ నెలకొంది. రాజ్ వస్తేనే ఆపరేషన్.. రాజ్ అరెస్ట్ విషయం తెలిసి తట్టుకోలేకపోయిన కావ్యకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి క్రిటికల్‌గా ఉందని, బీపీ కంట్రోల్ … Read more