Dharmendra : బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర కన్నుమూత

Bollywood actor Dharmendra dies at 89

Dharmendra : బాలీవుడ్ స్టార్ నటుడు ధర్మేంద్ర ఇక లేరు. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 89 ఏళ్లు. శ్వాసకోశ సమస్యలతో ఆయన గత కొంత కాలంగా బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అక్కడే చికిత్స పొందుతూ మరణించారు. ధర్మేంద్ర బాలీవుడ్ లో కొన్ని వందల సినిమాల్లో నటించారు. 1997 లో ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు వరించింది. 2012 లో … Read more

Katrina Kaif : తల్లి అయిన కత్రినా కైఫ్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విక్కీ కౌశల్

katrina kaif and Vicky Kaushal welcome baby boy

Katrina Kaif : బాలీవుడ్ క్వీన్ కత్రినా కైఫ్ తల్లి అయింది. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ తల్లిదండ్రులయ్యారు. నవంబర్ 7న వాళ్లకు బాబు జన్మించాడు. ఈసందర్భంగా విక్కీ కౌశల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. 2021 లో వీళ్లకు పెళ్లి అయిన విషయం తెలిసిందే. ఆ సందర్భం రానే వచ్చింది. చాలా ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపం ఈ భూమ్మీదికి వచ్చింది. మీరంతా ఆశీర్వదించండి.. ఇట్లు మీ విక్కీ, … Read more

Chikiri Chikiri Video Song: రామ్‌చరణ్ పెద్ది మూవీ.. చికిరి చికిరి వీడియో సాంగ్ వచ్చేసింది

chikiri chikiri video song from peddi released

Chikiri Chikiri Video Song: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. గేమ్ చేంజర్ డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ ఇది. పెద్ది సినిమా కోసం రామ్ చరణ్ చాలా కష్టపడుతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే కూడా ఎక్కువ కష్టపడుతున్నాడు అని చెప్పడానికి తాజాగా రిలీజ్ అయిన చికిరి చికిరి వీడియోనే నిదర్శనం. ఎందుకంటే.. చికిరి చికిరి సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ చూస్తుంటే … Read more

Chinmayi Sripaada : సింగర్ చిన్మయిపై మరోసారి రెచ్చిపోయిన ట్రోలర్స్.. సజ్జనార్‌కు ఫిర్యాదు

singer chinmayi lodges complaint to vc sajjanar

Chinmayi Sripaada : ఆన్ లైన్ లో సెలబ్రిటీలను ట్రోల్ చేయడం అనేది ఇదే కొత్తేమీ కాదు. ఇప్పటికే అలాంటి ఘటనలు చాలా జరిగాయి. సింగర్ చిన్మయిపై ఇదివరకు కూడా కొన్ని ట్రోల్స్ వచ్చాయి. అప్పట్లో ఆ ఇష్యూ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాదపై మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోయారు. సోషల్ మీడియాలో రాయలేని భాషలో బూతులు తిడుతూ ఆమెపై ఓ వర్గం రెచ్చిపోయింది. దీంతో వాళ్ల పేర్లతో సహా … Read more

Junior NTR : జూ.ఎన్టీఆర్ కొత్త లుక్ అదుర్స్

junior ntr new look viral

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దేవర, వార్ 2 హిట్స్ తర్వాత జోరు పెంచాడు. దేవరలో ఉన్న లుక్ వార్ 2 లో లేదు. రెండు డిఫరెంట్ లుక్స్. ఇలా సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుతూ వెళ్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాలో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ … Read more

Ramya Krishnan : శివగామి నయా అవతార్.. ఆర్జీవీ చేతుల్లో పడితే అంతేగా మరి

ramya Krishnan look from police station mein bhoot

Ramya Krishnan : రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తను ఎంత మంచి నటి అనే విషయం అందరికీ తెలుసు. ఒక శివగామి పాత్ర చాలు. తను పాత్రలో ఎలా లీనం అయిపోతుందో చెప్పడానికి. ప్రస్తుతం రమ్యకృష్ణ ఓ హిందీ మూవీలో నటిస్తోంది. ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వస్తున్న మూవీ అది. మూవీ పేరు పోలీస్ స్టేషన్ మే భూత్(Police Station Mein Bhoot). యూ కాంట్ అరెస్ట్ ది డెడ్(You … Read more

Jaanvi Swarup : హీరోయిన్‌గా మహేశ్ బాబు మేనకోడలు.. టాలీవుడ్‌లోనే?

Mahesh babu niece jaanvi Swarup to act in movies

Jaanvi Swarup : సూపర్ స్టార్ కృష్ణ నటన వారసత్వాన్ని పుణికి పుచ్చుకొని కృష్ణకే ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చిన నటుడు అంటే మహేశ్ బాబు అనే చెప్పుకోవాలి. కృష్ణ ఫ్యామిలీలో చాలామంది సినిమా రంగంలోకి వచ్చినా, మహేశ్ బాబుకు వచ్చినంత పేరు రాలేదు. ఆయనకున్నంత క్రేజ్ వేరే వాళ్లకు లేదు. అయితే, ఏ స్టార్ అయినా సరే.. తమ కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు తప్పితే కూతుళ్లను చేయరు. చాలా తక్కువ మంది స్టార్ల కూతుళ్లు మాత్రమే … Read more

Mass Jathara Trailer : ఇది కదా కావాల్సింది.. రవితేజ మార్క్ ఎలిమెంట్స్‌తో మాస్ జాతర ట్రైలర్

raviteja mass jathara telugu trailer released

Mass Jathara Trailer : రవితేజ అంటేనే ఒక ఎనర్జీ. ఆయన్ను సినిమాలో చూస్తున్నంతసేపు ఆడియెన్స్ కూడా ఎనర్జీ ఫీల్ అవుతారు. సినిమా మొత్తం ఆయన ఎనర్జీ లేవల్స్ పీక్స్ లో ఉంటాయి. అందుకే రవితేజ సినిమా అంటేనే మాస్, క్లాస్ అన్నీ కలిపి ఉంటాయి. ప్రస్తుతం రవితేజ నటిస్తున్న మూవీ మాస్ జాతర. ఈ సినిమాకు భాను బోగవరపు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్, లిరికల్ సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. … Read more

Korean Kanakaraju: వీటీ15 షూటింగ్ స్పీడ్!

Korean Kanakaraju

‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’గా వరుణ్ తేజ్? ‘వీటీ15’ షూటింగ్ స్పీడ్! మన పత్రిక, వెబ్​డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్‌ తేజ్ (Varun Tej) కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో ఓ హారర్‌ కామెడీ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘వీటీ15’ వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కొరియ‌న్ క‌న‌క‌రాజు’ (Korean Kanakaraju) అనే పేరును పరిశీలిస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌, ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. వరుణ్‌ సరసన … Read more

Satish Shah: ప్రముఖ నటుడు సతీష్ షా కన్నుమూత.. ‘మైన్ హూన్ నా’ ఫేమ్!

Satish shah died

మన పత్రిక, వెబ్​డెస్క్: ‘సరాభాయి వర్సెస్ సరాభాయి’, ‘మైన్ హూన్ నా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు సతీష్ షా (74) శనివారం కన్నుమూశారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న ఆయన, హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని సిన్టా (CINTAA) అధికార ప్రతినిధి అశోక్ పండిట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ధృవీకరించారు. “మన ప్రియమైన స్నేహితుడు, గొప్ప నటుడు సతీష్ షా కొన్ని గంటల క్రితం కిడ్నీ వైఫల్యంతో మరణించారు. … Read more