రూ. 50కే ఆధార్ ఇంటికి.. ఆన్‌లైన్‌లో అప్లై చేసే సులభమైన విధానం ఇదే.
మన పత్రిక, వెబ్డెస్క్: ప్రభుత్వ పథకాల నుంచి సిమ్ కార్డు వరకు ప్రతిదానికీ ఇప్పుడు ఆధార్ (Aadhaar) తప్పనిసరి. అయితే, ఆధార్ సేవలు పొందేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడటం, కేంద్రాల చుట్టూ తిరగడం చాలా మందికి ఇబ్బందిగా మారింది. ఇటువంటి వారికి UIDAI గుడ్ న్యూస్ చెప్పింది. కేవలం రూ. 50 ఖర్చుతో ఇంటి నుంచే ఆధార్ సేవలు పొందే వెసులుబాటు కల్పించింది. ఆన్‌లైన్ విధానం ఇలా: దీంతో దళారుల బెడద లేకుండా, సమయం … Read more