Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారు ఈరోజు ప్రారంభించే పనుల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బద్ధకాన్ని వదిలిపెట్టి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేసుకుంటే మేలు జరుగుతుంది. అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగాలి. ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ సందర్శనం శుభప్రదం. వృషభ రాశి వారు లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారస్తులకు కాలం కలిసి వస్తుంది. కీలక … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త బాధ కలిగించే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. శివధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారు చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 18 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు గ్రహబలం కాస్త తక్కువగా ఉంది. ఏ పనినైనా ఏకాగ్రతతో చేస్తేనే విజయం వరిస్తుంది. కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు తీసుకుంటే ఇబ్బందులు పడే అవకాశం ఉంది, కాబట్టి తోటివారి సలహాలు తీసుకోవడం తప్పనిసరి. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి, సమయాన్ని వృథా చేయకండి. నవగ్రహ ధ్యాన శ్లోకం చదవడం ఉత్తమం. వృషభ రాశి వారు తమ రంగాల్లో పక్కా ప్రణాళికతో ముందుకు సాగకపోతే సమస్యలు తప్పవు. అయితే, ఆపద … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 17 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు మనోబలమే శ్రీరామరక్ష. మీరు చేసే పనులు మంచి ఫలితాలను ఇస్తాయి. తోటివారు ఇచ్చే సూచనలు మీకు ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే, వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఏ సమస్య వచ్చినా ప్రశాంతంగా వ్యవహరిస్తే అన్నీ వాటంతట అవే సర్దుకుంటాయి. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం. వృషభ రాశి వారు తలపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలోని గొప్పవారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి, ఇవి భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. … Read more

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 16 డిసెంబర్ 2025 Horoscope in Telugu

మన పత్రిక, వెబ్​డెస్క్: మేష రాశి వారికి ఈరోజు చేపట్టిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అయినప్పటికీ వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కీలకమైన వ్యవహారాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండటం అవసరం. ఒక సంఘటన మిమ్మల్ని బాధకు గురిచేసే ఆస్కారం ఉంది కాబట్టి, మానసిక ప్రశాంతత కోసం ఆదిత్య హృదయం పఠించడం ఉత్తమం. వృషభ రాశి వారు ఈరోజు మానసికంగా ఎంతో దృఢంగా ఉంటారు. ఇంటా బయటా జరిగే శుభకార్యక్రమాల్లో ఉత్సాహంగా … Read more

ఉచిత గ్యాస్ కనెక్షన్.. అర్హతలు, దరఖాస్తు విధానం.

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు వంట గ్యాస్ భారం కాకుండా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి ఉజ్వల యోజన’ (PMUY) ద్వారా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద అర్హులైన పేదలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ ఇవ్వడంతో పాటు, కేవలం రూ. 550కే సిలిండర్ (ఏడాదికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీ) అందిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12 కోట్ల మంది దీని ద్వారా లబ్ధి పొందారు. అర్హతలు: ఈ పథకానికి భారతీయ పౌరసత్వం ఉన్న 18 ఏళ్లు … Read more

Today Gold Price: తులం రూ. 1.32 లక్షలు.. వెండి 2 లక్షలు.

మన పత్రిక, వెబ్​డెస్క్: పసిడి, వెండి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. ఈరోజు (డిసెంబర్ 12) బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా ఎగబాకాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 1,910 పెరగడంతో ధర రూ. 1,32,660కి చేరింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రూ. 1,21,600 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధరలు కూడా పరుగులు పెడుతున్నాయి. కిలో వెండిపై రూ. 3,000 పెరిగి ప్రస్తుతం రూ. 2,04,000 … Read more

Today Gold Prices: బంగారం ధరలు తగ్గుదల – తాజా గోల్డ్ రేట్స్

December 10 Gold Prices

Gold price news: హైదరాబాద్‌లో బంగారం ధరలు వరుస పెరుగుదల తర్వాత చివరకు తగ్గుముఖం పట్టాయి. నిన్న ఒక్కరోజే రూ.300 వరకు పడిపోయిన పసిడి ధరలు, డిసెంబర్ 10న (December 10 Gold Prices) మరింత తగ్గి కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాయి. ఇటీవల తులం ధర రూ.1,30,430 ఉండగా, ప్రస్తుతం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు గోల్డ్ నుంచి ఈక్విటీ మార్కెట్లకు మళ్లడంతో ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ తాజా … Read more

పోస్టల్ శాఖ బంపర్ ఆఫర్.. రూ. 750కే రూ. 15 లక్షల బీమా

postal department insurance

మన పత్రిక, వెబ్​డెస్క్: సామాన్యులకు తపాలా శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. అత్యంత తక్కువ ప్రీమియంతో భారీ మొత్తంలో బీమా రక్షణ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. ఖమ్మంలో జరిగిన అవగాహన సదస్సులో పోస్టల్ సూపరింటెండెంట్ వీరభద్రస్వామి ఈ కీలక వివరాలను వెల్లడించారు. ప్రధానంగా గ్రూప్ యాక్సిడెంట్ పాలసీ కింద కేవలం రూ. 750 చెల్లిస్తే ఏడాదికి రూ. 15 లక్షల వరకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. అలాగే రూ. 550 ప్రీమియంతో రూ. 10 లక్షల బీమా సౌకర్యం … Read more