Royal Enfield Himalayan 750 : బైక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750 బైక్ లాంచ్‌కి ముహూర్తం ఫిక్స్
Royal Enfield Himalayan 750 : మీరు బైక్ లవరా? బైక్ పై అడ్వెంచర్లు చేయడమంటే ఇష్టమా? కానీ, మీకు అడ్వెంచర్లు చేయడానికి తగ్గ బైక్ దొరకట్లేదా? రాయల్ ఎన్‌ఫీల్డ్, డ్యూక్, ఇతర స్పోర్ట్స్ బైక్స్ అన్నీ చూసినా వాటిలో ఏదో మిస్ అయినట్టు అనిపిస్తోందా? అలాంటి వాళ్ల కోసమే రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి అడ్వెంచర్ బైక్ ఒకటి రాబోతోంది. దాని పేరే రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 750. ఈ బైక్ త్వరలో లాంచ్ కాబోతోంది. … Read more