వియత్నాంలో పడవ ప్రమాదం.. 15 మంది మృతి, తెలుగు పర్యాటకుల కోసం గాలింపు
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం వద్ద పర్యాటక పడవ ప్రమాదానికి గురై 15 మంది మరణించారు. ఇందులో తెలుగు పర్యాటకులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
వియత్నాంలోని ఫు క్వాక్ ద్వీపం వద్ద పర్యాటక పడవ ప్రమాదానికి గురై 15 మంది మరణించారు. ఇందులో తెలుగు పర్యాటకులు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
భారతదేశంలో మొట్టమొదటి బుల్లెట్ రైలు సేవలను 2027 ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో చికెన్ షాపులో 10 కిలోల మాంసం చోరీకి గురైంది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
హైదరాబాద్ ఆటోనగర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏడు బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
విజయవాడ రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల విశ్రాంతి కోసం రూ.200 ప్రారంభ ధరతో ఆధునిక స్లీపింగ్ పాడ్స్ వసతి అందుబాటులోకి వచ్చింది.
రాయలసీమ ప్రాంతంలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాన్ని బలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని రాయలసీమ పీపుల్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని కోరింది.
రాయచోటిలోని టీడీపీ కార్యాలయంలో 73 మంది అనారోగ్య బాధితులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్థిక సాయం అందజేశారు.
శ్రీకాకుళం జిల్లా కవిటి చింతామణి అమ్మవారిని ఇచ్ఛాపురం సీఐ ఎం. చిన్నంనాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
పెద్ద దోర్నాలలో పోలీసు సిబ్బంది ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించేందుకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో విద్యార్థినుల కోసం డ్యూయల్ డెస్క్ బెంచీలను అందజేశారు.