తొలిరోజే ₹78 కోట్లకు పైగా వసూలు చేసిన విజయ్ చిత్రం జాన నాయగన్
విజయ్ చివరి చిత్రంగా వచ్చిన జాన నాయగన్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనమైన ప్రారంభాన్ని అందుకుంది.
విజయ్ చివరి చిత్రంగా వచ్చిన జాన నాయగన్ మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.78.27 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘనమైన ప్రారంభాన్ని అందుకుంది.
తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
అస్సాంలో వరదల ఉధృతి తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు 47 మంది ప్రాణాలు కోల్పోగా, 11 జిల్లాల్లోని 7.21 లక్షల మందికి పైగా ప్రజలు వరద ప్రభావానికి గురయ్యారు.
పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికి పూలమాలలు వేశారు.
తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చిన బంద్ కారణంగా జులై 24న హైదరాబాద్‌లోని పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
కాశ్మీర్ వివాదంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కలగజేసుకోవడానికి ఎలాంటి అర్హత లేదని ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు.
లడఖ్ సమస్యల సాధన కోసం 26 రోజులుగా చేపట్టిన నిరాహార దీక్షను ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ విరమించారు.
నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను డ్రగ్స్ కేసులో ఇరికిస్తానని బెదిరించిన ముంబై పోలీస్ అధికారిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న నిరసనల నేపథ్యంలో గౌ రక్షకులు, హిందూత్వ కార్యకర్తలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సీజేపీ కోరింది.
న్యాయవాదుల రక్షణ చట్టం నేరపూరిత చర్యలు చేపట్టిన లాయర్లను పోలీసు విచారణ లేదా అరెస్టు నుండి కాపాడలేదని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.