సిద్దిపేటలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 68 మందికి రూ.5.61 లక్షల జరిమానా
సిద్దిపేటలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారితో పాటు లైసెన్స్ లేని వారికి కోర్టు రూ.5,61,500 జరిమానా విధించింది.
సిద్దిపేటలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారితో పాటు లైసెన్స్ లేని వారికి కోర్టు రూ.5,61,500 జరిమానా విధించింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతల భవిష్యత్తును పరమావధిగా ఉంచుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్‌పై జరుగుతున్న నిరసనలకు సీనియర్ సిటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అల్లుడు భద్రంతో కలిసి కలిశారు. తన అల్లుడికి నూతన చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నంలో రూ. 8,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే భారీ విద్యుత్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దక్కించుకుంది.
పోక్సో కేసులో డీఎన్ఏ పరీక్షకు నిరాకరించిన నిందితుడి బెయిల్ రద్దును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. విచారణాధికారికి నిందితుడు సహకరించాలని స్పష్టం చేసింది.
జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసనలకు దూరంగా ఉండాలని దిల్లీ వర్సిటీ విద్యార్థులను ఆదేశించడంపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
విద్యార్థుల నిరసనలపై పోలీసులు తీసుకున్న చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను తాను తిరస్కరించినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని భారత ప్రధాన న్యాయమూర్తి సూరియా కాంత్ స్పష్టం చేశారు.
కిరణ్ అబ్బవరం నటించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను సాధిస్తోంది.