Boduppal Murder | భర్త చేతిలో గర్భిణి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్ : బోడుప్పల్ లో దారుణ హత్య: భర్త చేతిలో గర్భిణి మృతి Boduppal Murder News హైదరాబాద్ లోని బోడుప్పల్ లో ఓ మహిళను భర్త హత్య చేసి, శరీరాన్ని ముక్కలు చేసి ముసి నదిలో పారవేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో మరింత విషాదకర వివరాలు బయటకు వచ్చాయి. హత్యకు గురైన మహిళ స్వాతి (26). ఆగస్టు 23 రాత్రి తీవ్ర వాగ్వాదం తర్వాత ఆమె భర్త మహేందర్ రెడ్డి … Read more

National Teachers Award 2025 | తెలంగాణ టీచర్‌కు గుర్తింపు

మన పత్రిక, వెబ్​డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్‌కు ( TELANGANA TEACHER ) గుర్తింపు Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025 కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. తెలంగాణ నుండి ZPHS … Read more

CM Revanth Reddy | కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు

మన పత్రిక, వెబ్​డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి ఓయూ పర్యటన: కోదండరామ్ తిరిగి ఎమ్మెల్సీ అవుతారు CM Revanth News Kodandaram as MLC సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కొత్త హాస్టళ్లు, డిజిటల్ లైబ్రరీ రూమ్‌లను ప్రారంభించారు. మరో రెండు హాస్టళ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఠాగూర్ ఆడిటోరియంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ, ప్రొఫెసర్ కోదండరామ్‌ను మరో 15 రోజుల్లో తిరిగి ఎమ్మెల్సీగా చేసి శాసన … Read more

Adilabad | ప్రజావాణి కార్యక్రమం – అర్జీలకు త్వరిత పరిష్కారం

మన పత్రిక, వెబ్​డెస్క్ : ( Adilabad News ) సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి పాల్గొని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. సమర్పించిన అర్జీలను పరిశీలించి, వాటిని సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రేని కలెక్టర్ సలోని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

World Book Of Records | బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు సాధించారు. ఆయన సినిమా రంగంలో చేసిన సేవలకు, ప్రతిభకు గుర్తింపుగా ఈ ఘనత లభించింది. ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం భారత సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. ఆయన … Read more

CM Revanth Reddy | ఓయూలో అభివృద్ధి కార్యక్రమాలు

సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ లో అభివృద్ధి కార్యక్రమాలు మన పత్రిక, వెబ్​డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు కాకుండా, రాష్ట్ర ఏర్పాటైన తర్వాత ఓస్మానియా విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి హోదాలో వచ్చి ప్రసంగించబోతున్న తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టిస్తున్నారు. Revanth Reddy osmania university News ఈ సందర్భంగా ఆయన ఓయూలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు: ప్రస్తుతం ఓయూలో 25 హాస్టళ్లలో 7,223 మంది విద్యార్థులకు వసతి ఉండగా, … Read more

Dinesh Mangaluru | ప్రముఖ కన్నడ నటుడు కన్నుమూత

మన పత్రిక, వెబ్​డెస్క్ : కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, కళా దర్శకుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. కెజిఎఫ్ సహా పలు ప్రముఖ చిత్రాల్లో ప్రముఖ సహాయ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. Veteran Kannada actor Mangaluru Dinesh passes away ఆయన ఉడుపి జిల్లా కుందాపురంలోని తన నివాసంలో ఉదయం మరణించారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుందాపురంలోని సర్జన్ ఆసుపత్రిలో చేర్చారు. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు పాక్షిక … Read more

RAILWAY APPRENTICE : రైల్వేలో 2865 అప్రెంటిస్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) పరిధిలో 2865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది 2865 railway apprentice notification అర్హత:సంబంధిత ట్రేడ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయోపరిమితి:ఆగస్టు 20, 2025 నాటికి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది. దరఖాస్తు గడువు:ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ … Read more

Hyderabad Jobs | నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : హైదరాబాద్ లో నర్స్, సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు – నోటిఫికేషన్ విడుదల స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA), శిశువిహార్, జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం, WCD & SC, హైదరాబాద్ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. Nurse and security Guard jobs in Hyderabad ఖాళీలు: నెలవారీ వేతనాలు: దరఖాస్తు విధానం:దరఖాస్తు ఫారమ్ ను డౌన్‌లోడ్ చేసుకొని, విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్లతో … Read more

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. Today heavy rain falling district in telangana AP Andhra Pradesh rain news ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి … Read more