Horoscope 04 Dec 2025 : 04 డిసెంబర్ 2025 గురువారం రాశి ఫలాలు
Horoscope 04 Dec 2025: 04 డిసెంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ధైర్యంగా ముందుకెళ్లండి. ఎలాంటి సమస్యలు రావు. ఏ పని ప్రారంభించినా మనోబలంతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. వృషభం : వృతి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు మంచి పేరు సంపాదిస్తారు. శుభవార్త వింటారు. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. మిథునం : శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. … Read more