అనర్హల రేషన్ కార్డుల తొలగింపునకు సిద్ధం
మన పత్రిక, తెలంగాణ: రాష్ట్రంలో అర్హత లేకుండా ఆహార భద్రత కార్డులు పొందుతున్న వారిపై కేంద్రం కఠిన చర్యలకు సిద్ధమైంది. ఆదాయ పన్ను చెల్లించే వారు, అధిక ఆస్తులు కలిగిన వారి రేషన్ కార్డులను తొలగించే ప్రక్రియను వేగవంతం చేయనుంది. లబ్ధిదారుల ఆధార్, పాన్ వివరాలను ఆదాయపన్ను శాఖతో సరిపోల్చి వారి ఆర్థిక స్థితిని పరిశీలించనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. మరణించిన 83,545 మంది పేర్లపై ఇంకా రేషన్ పంపిణీ జరుగుతుండగా, దీనివల్ల … Read more