Today Rasi Phalalu : రాశి ఫలాలు – 19 డిసెంబర్ 2025 Horoscope in Telugu
మన పత్రిక, వెబ్డెస్క్: మేష రాశి వారికి ఈరోజు ప్రారంభించిన పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురైనా, వాటిని అధిగమించేందుకు గట్టి ప్రయత్నం చేస్తారు. కొందరి ప్రవర్తన మీకు కాస్త బాధ కలిగించే అవకాశం ఉంది. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. శివధ్యానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. వృషభ రాశి వారు చక్కటి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. … Read more