Ilanti Cinema Meereppudu Chusundaru
తెలుగు సినిమా “ఇలాంటి సినిమా మీరెప్పుడూ చూసుండరు” 2025 సెప్టెంబర్ 19న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు సూపర్ రాజా దర్శకత్వం వహించారు. అలాగే ప్రధాన పాత్రలో కూడా నటించారు. ఈ చిత్రంలో చందన పలంకి, వంశీ గొనీ, దీప్తి శ్రీరంగం కీలక పాత్రలు పోషించారు. ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తుంది. Mana Patrika DeskMana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, … Read more