Jobs: ప్రభుత్వ ఆసుపత్రిలో 27 నూతన పోస్టులు మంజూరు..
మన పత్రిక, వెబ్డెస్క్: తుంగతుర్తి (tungaturthi) వంద పడకల ఆసుపత్రికి 27 నూతన ఉద్యోగాలను మంజూరు చేస్తూ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయాన్ని హాస్పిటల్ ఇన్చార్జి డాక్టర్ నిర్మల్ కుమార్ తెలిపారు. మంజూరైన పోస్టుల్లో గైనకాలజీ, పీడియాట్రిక్స్, రేడియాలజీ వంటి సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ కేటగిరీలు, ఆర్ఎంఓ, అనస్తీషియా పోస్టులు ఉన్నాయి. కాగా, రూ. 40 కోట్ల వ్యయంతో 8 నెలల క్రితం ప్రారంభమైన నూతన భవన నిర్మాణం ప్రస్తుతం … Read more