WhatsApp

Imran Khan : పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య?

is Imran khan dead

Imran Khan : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా? ఆయన్ను హత్య చేశారా? అంటే అవుననే సమాధానాలు పాకిస్థాన్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. రావల్పిండి జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను అసీమ్ మునీర్, ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ కలిసి ఇమ్రాన్ ను మట్టుపెట్టినట్టు పాకిస్థాన్ మీడియా కథనాల మీద కథనాలను వదులుతోంది. దీంతో ఇమ్రాన్ మద్దతుదారులు రావల్పిండి జైలు వద్ద నిరసన తెలుపుతున్నారు. ప్రతి వారం ఇమ్రాన్ ఖాన్ సోదరీమణులు ఆయన్ను కలవడానికి … Read more

Horoscope 29 Nov 2025 : 29 నవంబర్ 2025 శనివారం రాశి ఫలాలు

29 November 2025 Saturday horoscope telugu

Horoscope 29 Nov 2025: 29 నవంబర్ 2025, శనివారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ప్రయత్నం చేస్తే ఫలితం వస్తుంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహా తీసుకోండి. పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సహకారం లభిస్తుంది.                                 వృషభం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. మీరు ఇన్ని రోజులు శత్రువులుగా భావించిన వారు మిత్రులు అవుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. శుభకార్యాలు చేస్తారు. … Read more

Gold Rates 29 Nov 2025 : 29 నవంబర్ 2025, శనివారం ఈరోజు గోల్డ్ రేట్స్

29 November 2025 Saturday gold rates telugu

Gold Rates 29 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 29 నవంబర్ 2025 శనివారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,982 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,900 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,737 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.192 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Chikiri Song Making Video : మ్యాజిక్ ఆఫ్ చికిరి.. ఈ సాంగ్ కోసం పెద్ది టీమ్ ఇంత కష్టపడిందా?

ram charan peedi movie chikiri song making video

Chikiri Song Making Video : ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా చికిరి చికిరి సాంగే వినిపిస్తోంది. పెద్ది సినిమా సాంగ్ ఇది. ఈ సినిమాలో రామ్ చరణ్ హీరో. ఆ సినిమాలోని చికిరి చికిరి అనే సాంగ్ ఎప్పుడైతే రిలీజ్ అయిందే అప్పటి నుంచి అందులో రామ్ చరణ్ వేసిన స్టెప్పులను అనుకరిస్తూ వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఆ పాటలో రామ్ చరణ్ వేసిన స్టెప్పులు చాలా … Read more

Fox : కరీంనగర్‌లో నక్క ప్రత్యక్షం.. షాక్ అయిన స్థానికులు

fox hulchul in Karimnagar

Fox : నక్క తెలుసు కదా. ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. చూడటానికి అచ్చం కుక్క లాగే ఉంటుంది కానీ.. ఇది క్రూర జంతువే. అందుకే నక్కలు ఎక్కువగా మనుషులు ఉన్న చోట కనిపించవు. కానీ.. తాజాగా ఓ నక్క మనుషుల మధ్యకు వచ్చింది. కరీంనగర్ జిల్లాలోని వావిలాలపల్లి గ్రామంలో నక్క ప్రత్యక్షం కావడంతో అక్కడి స్థానికులు చూసి షాక్ అయ్యారు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Panchayat Elections : పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు నిరాకరించిన హైకోర్టు

High Court refuses to impose stay on panchayat elections

Panchayat Elections : త్వరలో జరగబోయే పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46కు విరుద్ధంగా రిజర్వేషన్లు కేటాయించారని పంచాయతీ ఎన్నికలు నిలిపివేయాలని ఇటీవల పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారిస్తూ పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. జీవో 46 ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వకుండా జీవో 46కు విరుద్ధంగా 17 శాతం కూడా మించకుండా బీసీలకు రిజర్వేషన్లను కేటాయించారని సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ … Read more

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు హరీశ్ రావు పిలుపు

appeal to Telangana movement activists by harish rao

Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈనెల నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ హరీశ్ రావు వెల్లడించారు.

Group 2 Rankers : గ్రూప్ 2 ర్యాంకర్లకు హైకోర్టులో ఊరట

Relief for 2015 Group–2 Rankers in Telangana High Court

Group 2 Rankers : 2015 కు చెందిన గ్రూప్ 2 ర్యాంకర్లకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 ఫలితాలపై ఇప్పటికే సింగిల్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. వారి నియామకాలు రద్దు చేయాలంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును తాజాగా డివిజన్ బెంచ్ రద్దు చేసింది. దానికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేయడంతో 2015 గ్రూప్ 2 ర్యాంకర్లకు ఊరట లభించినంత పని అయింది. సింగిల్ బెంచ్ తీర్పును … Read more

Wife Suicide : వంట సరిగ్గా చేయట్లేదని పుట్టింటికి పంపించిన భర్త.. మనస్థాపంతో భార్య ఆత్మహత్య

wife hurt by the insult of husband commits suicide

Wife Suicide : వంట సరిగ్గా చేయట్లేదని తన భార్యను పుట్టింట్లో వదిలేసి వచ్చాడు ఓ భర్త. ఆ తర్వాత భార్య ఫోన్ చేస్తే నువ్వు నాకు అక్కర్లేదు.. అక్కడే చావు అంటూ భర్త తిట్టడంతో మనస్థాపం చెందిన భార్య ఆత్మహత్య చేసుకుంది. ఇటీవలే పెళ్లి అయిన శివలింగం, శిరీష దంపతుల మధ్య రోజూ గొడవ జరుగుతూ ఉండేది. వికారాబాద్ జిల్లాలోని మల్లెమోనిగూడెం గ్రామానికి చెందిన శివలింగం.. తన భార్యను వంట సరిగ్గా చేయడం లేదని రోజూ … Read more

Amberpet SI : ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటిన్నర పోగొట్టుకున్న అంబర్‌పేట్ ఎస్ఐ భాను ప్రకాష్

amberpet si Bhanu Prakash lost 1 crore in online betting

Amberpet SI : గత కొన్ని రోజుల నుంచి అంబర్ పేట్ ఎస్ఐ భాను ప్రకాష్ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. తన సర్వీస్ రివాల్వర్ కుదువ పెట్టడం, రికవరీ చేసిన బంగారాన్ని కుదవ పెట్టడం, ఇలా ఆయన బాగోతాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అయితే.. ఆన్ లైన్ బెట్టింగ్ లో భానుప్రకాశ్ దాదాపు గా కోటిన్నర వరకు లాస్ అయినట్టుగా తెలుస్తోంది. ఆ డబ్బులను అప్పుగా తెచ్చి ఆన్ లైన్ బెట్టింగ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పుడు … Read more