WhatsApp

Junior NTR : జూ.ఎన్టీఆర్ కొత్త లుక్ అదుర్స్

junior ntr new look viral

Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫామ్ లో ఉన్నాడు. దేవర, వార్ 2 హిట్స్ తర్వాత జోరు పెంచాడు. దేవరలో ఉన్న లుక్ వార్ 2 లో లేదు. రెండు డిఫరెంట్ లుక్స్. ఇలా సినిమా సినిమాకు తన లుక్ ను మార్చుతూ వెళ్తున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. డ్రాగన్ ప్రాజెక్ట్ అది. ఆ సినిమాలో సరికొత్త లుక్ లో ఎన్టీఆర్ … Read more

Snake Bit in Jagityal : నెల రోజుల్లో ఓ వ్యక్తిని ఏడుసార్లు కరిచిన పాము

snake bit a man seven times in one month

Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది. వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి … Read more

US Cargo Plance Crash : కుప్పకూలిన కార్గో విమానం

us cargo plane crashes near Louisville airport

US Cargo Plance Crash : యూఎస్‌లో కార్గో విమానం కుప్పకూలింది. ఈ ఘటన కెంటకీ రాష్ట్రంలోని లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ కు సమీపంలో చోటు చేసుకుంది. లూయిస్విల్లే ఎయిర్ పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానం కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ఒక్కసారిగా రన్ వేను తాకి విమానం కుప్పకూలడంతో విమానానికి వెంటనే మంటలు అంటుకున్నాయి. ఆ తర్వాత విమానం భారీ శబ్దంతో పేలిపోయింది. దీంతో మంటలు భారీగా … Read more

Gold Rates 05 Nov 2025 : 05 నవంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

05 November 2025 Wednesday today gold rates in telugu

Gold Rates 05 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 05 నవంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,245 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,224 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,183 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.164.90 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 05 Nov 2025 : 05 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

05 November 2025 Wednesday today horoscope in telugu

Today Horoscope : 05 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని చేపట్టినా సఫలం అవుతుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                 వృషభం : కొత్త పనులు ప్రారంభిస్తారు. మీ ఆలోచనలే మీకు అవకాశాలను తీసుకొస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. కొన్ని సమస్యలు వచ్చినా వాటిని చాకచక్యంగా వ్యవహరించి … Read more

Train Accident : ఛత్తీస్‌గఢ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పలువురు మృతి

train collides with goods train in chhattisgarh

Train Accident : ఇప్పటికే బస్సుల ప్రమాదాలను చూసి అంతా ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఓ రైలు ప్రమాదం మరోసారి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసింది. ఛత్తీస్ గఢ్  రాష్ట్రంలో ప్యాసెంజర్ రైలు ప్రమాదానికి గురైంది. బిలాస్ పూర్ లో గూడ్స్ రైలును ప్యాసెంజర్ ట్రెయిన్ ఢీకొట్టిం. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. వెంటనే సహాయక చర్యలను అధికారులు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణం … Read more

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు?

Telangana highcourt questions govt over local body elections

Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 24 లోపు ఎన్నికల తేదీని ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని 243 ఈ ఆర్టికల్ ప్రకారం పంచాయతీల కాల పరిమితి పూర్తయిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. బీసీ రిజర్వేషన్ల విషయంలో మాత్రమే అభ్యంతరం తెలిపామని, ఎన్నికల నిర్వహణ విషయంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని హైకోర్టు … Read more

Bus Accidents : నిన్న చేవెళ్ల.. ఇవాళ నల్గొండ, కరీంనగర్‌లో బస్సుల ప్రమాదాలు

two bus accidents in Nalgonda and karimnagar

Bus Accidents : చేవెళ్లలో నిన్న జరిగిన బస్సు యాక్సిడెంట్ ను మరవక ముందే తెలంగాణలో మరో రెండు బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్ మండలం రేణుకుంట బ్రిడ్జి దగ్గర ఇవాళ ఉదయం 5 గంటలకు ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను మెట్ పల్లి డిపోనకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు … Read more

Vizag Earthquake : వైజాగ్‌లో భూకంపం

mild earthquake in Visakhapatnam

Vizag Earthquake : వైజాగ్ లో స్వల్ప భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేలుపై 3.7 గా భూకంప తీవ్రత నమోదైంది. తెల్లవారుజామున 4 గంటల సమయంలో భూకంపం సంభవించింది. వైజాగ్ లోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, అక్కయ్యపాలెం, విశాలాక్షినగర్, మహారాణిపేట లాంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. భూకంపానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Gold Rates 04 Nov 2025 : 04 నవంబర్ 2025, మంగళవారం ఈరోజు గోల్డ్ రేట్స్

04 November 2025 Tuesday today gold rates in telugu

Gold Rates 04 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇవాళ 04 నవంబర్ 2025 మంగళవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,318 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,291 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,239 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.168.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more