WhatsApp

Delhi Car Blast : ఎర్రకోట వద్ద కారు పేలుడు.. ఉగ్రవాద చర్యగా ప్రకటించిన కేంద్రం

Delhi red fort car explosion video

Delhi Car Blast : ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ధాటికి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. మరోవైపు ఈ కారు బాంబు పేలుడు ఒక సూసైడ్ మిషన్ గా పోలీసులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా … Read more

Gold Rates 13 Nov 2025 : 13 నవంబర్ 2025, గురువారం ఈరోజు గోల్డ్ రేట్స్

13 November 2025 Thursday today gold rates telugu

Gold Rates 13 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 13 నవంబర్ 2025 గురువారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,550 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,504 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,412 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.173.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Horoscope 13 Nov 2025 : 13 నవంబర్ 2025 గురువారం రాశి ఫలాలు

13 November 2025 Thursday today horoscope telugu

Horoscope 13 Nov 2025 : 13 నవంబర్ 2025, గురువారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. ఒక వార్త మాత్రం మీకు ఇబ్బందులు తీసుకొస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది.                      వృషభం : పెద్దల సలహా తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.                      మిథునం : … Read more

Delhi Car Blast CCTV Video : ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు సీసీటీవీ దృశ్యాలు విడుదల

delhi red fort car blast cctv footage released

Delhi Car Blast CCTV Video : ఇటీవల ఢిల్లీలో జరిగిన కారు బాంబు పేలుడు దేశం మొత్తాన్ని కుదిపేసింది. ఉగ్రవాదులు మళ్లీ దేశంలో అలజడి సృష్టించేందుకు ఉగ్రదాడులు జరుపుతున్నారు. ఢిల్లీలో జరిగిన కారు బాంబు దాడి వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయారు. దీని వెనుక ఉన్నది ఎవరో కాదు.. మన భారతీయులే అని తెలిసి పోలీసులు షాక్ అయ్యారు. ఎర్రకోట వద్ద జరిగిన ఈ దాడికి సంబంధించిన దృశ్యాలను పోలీసులు తాజాగా విడుదల చేశారు. రోడ్డు … Read more

Betting Loss : బెట్టింగ్‌లో లక్షలు కోల్పోయి సూసైడ్ చేసుకున్న యువకుడు

youth commits suicide after loosing lakhs in betting

Betting Loss : బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ లో లక్షలు పెట్టి లాస్ అయి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో చోటు చేసుకుంది. ఏపీలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన 31 ఏళ్ల అఖిల్ బెట్టింగ్ వల్ల చాలా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక.. ఏలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటికి వెళ్లాడు. కానీ, సంగారెడ్డిలోనే ఓ  హోటల్ లో గది అద్దెకు తీసుకున్నాడు. ఆ … Read more

Konda Surekha : నాగార్జునకు క్షమాపణ చెప్పిన మంత్రి కొండా సురేఖ

minister Konda Surekha apologizes to nagarjuna

Konda Surekha : టాలీవుడ్ కింగ్ నాగార్జునకు తెలంగాణ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. హీరో నాగార్జున ఫ్యామిలీపై మంత్రి కొండా సురేఖ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో తాజాగా మంత్రి కొండా సురేఖ మరోసారి క్షమాపణలు చేశారు. ఈ విషయంపై ఇప్పటికే నాగార్జున పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దానిపై రేపు నాంపల్లి కోర్టులో విచారణ కూడా ఉంది. ఈ నేపథ్యంలో విచారణకు ఒక రోజు ముందే నాగార్జునకు సారీ … Read more

Horoscope 12 Nov 2025 : 12 నవంబర్ 2025 బుధవారం రాశి ఫలాలు

12 November 2025 Wednesday horoscope today in telugu

Today Horoscope : 12 నవంబర్ 2025, బుధవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి. మేషం : ఏ పని ప్రారంభించినా ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లండి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.                     వృషభం : తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఏ నిర్ణయం తీసుకున్నా ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. మానసికంగా ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి.                     మిథునం : శుభవార్తలు వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు … Read more

Gold Rates 12 Nov 2025 : 12 నవంబర్ 2025, బుధవారం ఈరోజు గోల్డ్ రేట్స్

12 November 2025 Wednesday gold rates today in telugu

Gold Rates 12 Nov 2025 : బంగారం ధరలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇవాళ 12 నవంబర్ 2025 బుధవారం గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.12,585 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.11,536 గా ఉంది. 18 క్యారెట్ల ధర రూ.9,439 గా ఉంది. వెండి గ్రాముకు ఈరోజు రూ.170.10 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ … Read more

Bomb Blast in Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి

12 killed in blast at Islamabad in pakistan

Bomb Blast in Pakistan : నిన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ను మరవకముందే అదే తరహాలో పాకిస్థాన్ లోనూ బాంబు పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు దగ్గర్లో పార్క్ చేసి ఉన్న కారులో పేలుడు సంభవించింది. కారులో గ్యాస్ సిలిండర్ పెట్టి పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కోర్టుకు సమీపంలో కావడంతో మృతులు, … Read more

PM Modi Bhutan Visit : భూటాన్‌లో మోదీ.. జలవిద్యుత్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన ప్రధాని

pm modi inaugurates hydroelectric project

PM Modi Bhutan Visit : దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం భూటాన్ లో ఉన్నారు. రెండు రోజుల భూటాన్ పర్యటనలో భాగంగా ఇవాళ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్గ్యేల్ వాంగ్ చుక్ తో భేటీ అయ్యారు. అనంతరం ఇద్దరు నేతలు కలిసి భారత్, భూటాన్ దేశాల సరిహద్దులో నిర్మించిన 1020 ఎండబ్ల్యూ పునత్ చుంగ్చు II జల విద్యుత్ ప్రాజెక్ట్ ను ప్రారంభించారు. భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గేతో కూడా మోదీ భేటీ … Read more