గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
ఢిల్లీలో గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపారని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. తాము శాంతియుతంగా నిరసన చేపడతామని ఆయన తెలిపారు.
ఢిల్లీలో గందరగోళం సృష్టించేందుకు కొందరు గూండాలను పంపారని కాక్రోచ్ జనతా పార్టీ నేత అభిజిత్ దీప్కే పేర్కొన్నారు. తాము శాంతియుతంగా నిరసన చేపడతామని ఆయన తెలిపారు.
నీట్ పేపర్ లీక్ అంశంపై న్యూఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఢిల్లీ పోలీసులు పది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
విజయవాడలో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్‌పై యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
తిరుపతిలో భక్తుల రద్దీ పెరగడంతో సర్వదర్శనం టోకెన్ల జారీని నాలుగో వారం కూడా నిలిపివేస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది.
జింబాబ్వేతో జరగనున్న మూడు టి20ల సిరీస్ కోసం టీమిండియా జట్టును మేనేజ్మెంట్ ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో భారత జట్టు హరారేలో పర్యటించనుంది.
మణికొండకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రేయ, కాలేజీ అధ్యాపకుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
నటి శ్రీలీల ఆకుపచ్చ చీరలో ఎంతో సొగసుగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె హిందీ, తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు.