Chiranjeevi : ప్రీమియర్స్ కి ముందే హాఫ్ దాటేసిన వర ప్రసాదు..

Mana Shankara Varaprasad Crossed Half million mark in overseas

టాలీవుడ్ లో ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న క్రేజీ సినిమాల్లో ఒకటి “మన శంకర వర ప్రసాద్ గారు”. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్లు భారీగా చేస్తున్నారు. ఇప్పటికే సంక్రాంతి రేస్ సినిమాల్లో రాజా సాబ్ రిలీజ్ కాగా, నెక్స్ట్ చిరు మూవీనే రిలీజ్ కానుంది. ఇక విక్టరీ వెంకటేష్ ఈ … Read more

RajaSaab : ప్రొడ్యూసర్లు నిజంగా ఇంత పెట్టినట్టుందా?

Rumors on Rajasaab movie budget

రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన రాజా సాబ్ (Rajasaab) ఫైనల్ గా సంక్రాంతి కానుకగా నేడు అనగా జనవరి 9న థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే ప్రీమియర్స్ నుండే అంతంత మాత్రం అన్న టాక్ తెచ్చుకున్న రాజాసాబ్ తెలుగు రాష్ట్రాల్లో టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఆడియన్స్ నుండి మరీ అంత బ్యాడ్ గా లేదన్న టాక్ తెచ్చుకోగా, కొత్తదనం మాత్రం అస్సలు కనిపించకపోగా, లెంగ్తి సీన్స్ తో ఆడియన్స్ కి … Read more

Exams for Jobs Updates : ఈ రెండు నెలలు స్టూడెంట్స్.. నిరుద్యోగులకు పరీక్షే.

GOVT Job Exam updates for Students

తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే పరీక్షల హడావిడి మొదలు కానుంది. అకాడమిక్ ఇయర్ 2025-26 ముగింపుకు వచ్చేయగా, ఎంతో మంది విద్యార్థులు పాస్ అవ్వాలని పుస్తకాలు పట్టుకుంటే, నిరుద్యోగులు ఎలాగైనా జాబ్‌ సంపాదించాలని కసితో పుస్తకాలు తిరగేస్తున్నారు. ఇదిలా ఉండగా గతేడాది చివర్లో దేశవ్యాప్తంగా పలు కేంద్ర, రాష్ట్ర నియామక సంస్థలు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు మరియు అడ్మిషన్లకు వరుసగా నోటిఫికేషన్లు జారీ చేశాయి. అయితే ఈ పరీక్షలు ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉండబోతున్నాయి. ఈ … Read more

TCS Jobs Freshers : టాటా నుండి గ్రాడ్యుయేట్స్ కి మంచి ఉద్యోగాలు..

TATA Jobs Recruitment update

ప్రతి రోజు ఉద్యోగాల కోసం శ్రమించే యువతియువకులకు తాజాగా భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలో ప్రఖ్యాతి గాంచిన TATA IT కంపెనీ నుంచి ఈ రిక్రూట్మెంట్ ప్రకటన వచ్చింది. వివిధ రంగాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన స్టూడెంట్స్ కి టాటా కంపెనీ నుంచి రిక్రూట్మెంట్ జరుగుతుంది. క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే CS /IT విభాగంలో BCA, BSc, BVoc చదివిన యువత ఈ ఉద్యోగాలకు అర్హులు. ఇక 2024 అలాగే 2025 లో చదువు పూర్తయిన ఫ్రెషర్స్ … Read more

Cognizant : కాగ్నిజెంట్ లో ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కి సదవకాశం.. ఇప్పుడే అప్లై చేయండి

Cognizant Latest job update

ప్రముఖ IT సాఫ్ట్వేర్ కంపెనీ (Soft were) అయిన కాగ్నిజెంట్ లో (Cognizant) ఫ్రెషర్స్ (Freshers) కి అదిరిపోయే జాబ్ Recruitments నోటిఫికేషన్ వచ్చేసింది. ఇండియాలో ఉన్న అన్ని IT లొకేషన్లలో ఈ జాబ్స్ అందుబాటులోకి రానున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. (BCA, BSc, BA, BBA, BCom, Bvoc, BMS) గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ జాబ్స్ కి అర్హులు. ముఖ్యంగా 2024, 2025 లో డిగ్రీ పూర్తి చేసిన యువతీ … Read more

IT Accenture Jobs : యాక్సెంచర్ లో భారీగా ఉద్యోగాలు.. ఫ్రెషర్స్ కోసమే

Accenture job updates in hyderabad

ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ అయిన ఆక్సెంచర్ (Accenture Recruitment) లో తాజాగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఈకంపెనీలో అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Associate Software Engineer @ PAN India) ఉద్యోగాలు విడుదల చేయగా వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకి BE, BTech, ME, MTech, MCA, MSc పూర్తి చేసిన యువత అర్హులు. అది కూడా 2025 లో పూర్తి చేసిన ఫ్రెషర్స్ కి మంచి అవకాశం అని చెప్పొచ్చు. అలాగే 2ఇయర్స్ … Read more

Chiranjeevi : వెంకీ మామ ఎంట్రీ.. చిరు గ్రాండ్ వెల్కమ్

Chiranjeevi welcome to venkatesh on sets

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కి రాబోయే క్రేజీ సినిమాల్లో “మన శంకర వరప్రసాద్” (Mana shankara varaprasad) ఒకటి. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి ఎంటర్టైన్మెంట్ స్పెషలిస్ట్ అనిల్ రావిపూడి (Anil ravipudi) దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ తో పాటు రీసెంట్ గా రిలీజ్ చేసిన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ … Read more

Ram charan : మరో గుడ్ న్యూస్.. మెగా ఇంట సంబరాలు

Ram Charan is going to be a father again

మెగా ఫ్యామిలీ ఇంట్లో మరోసారి సంబరాలు మొదలయ్యాయి. గత కొంత కాలంగా సినిమాల పరంగానే కాకుండా అన్ని రకాలుగానూ మెగా ఫ్యామిలీకి కలిసొస్తున్నాయి. తాజాగా మెగా ఫ్యామిలి లో మరో గుడ్ న్యూస్ బయటికి వచ్చింది. అదేంటంటే రామ్ చరణ్ (Ramcharan) – ఉపాసన (Upasana) దంపతులు మరో సారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ విషయం తెలిసిన మెగా ఫ్యామిలీ ఇంట … Read more

Bigg Boss season 9 : హౌస్ లో ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరూ బయటికి

Ramu Rathod , aayesha eliminating in Bigg Boss season 9

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం దొంగల ముఠా టాస్క్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ టాస్క్ ని రక్తి కట్టించడానికి హౌస్ బయటి నుండి అమర్ దీప్, అంబటి అర్జున్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఈరోజుతో ఈ టాస్క్ ముగిసే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ నుండి తాజాగా ఓ షాకింగ్ ట్విస్ట్ లీక్ అయింది. బిగ్ బాస్ హౌస్ నుండి ఓ ఇద్దరు కంటెస్టెంట్లని బయటికి పంపించబోతున్నట్టు … Read more

Tollywood : ఈ హ్యాట్రిక్ సెట్ అయితే కిక్కే కిక్కు

Raviteja Surendar reddy combo again

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్స్ కి యమా క్రేజ్ ఉంటుంది. హిట్లు ప్లాపులతో సంబంధం లేకుండా కొన్ని కాంబో ల గురించి ఫ్యాన్స్ కోరుకుంటారు. ఇప్పుడలాంటి క్రేజీ కాంబినేషన్ గురించి ఇండస్ట్రీలో గుసగుసలు నడుస్తున్నాయి. ఆ కలయికే మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) – సురేందర్ రెడ్డి (Surendar reddy) ల కాంబో. వీళ్ళ కాంబోలో అంటే ముందు గుర్తొచ్చేది “కిక్” (Kick). రవితేజలోని మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించిన ఈ సినిమా ఎప్పుడు టీవీల్లో వచ్చినా … Read more