Bigg Boss Season 9 : బిగ్ బాస్ హౌస్ లో అపరిచితుడు..

Emmanuel Making fun On Bigg Boss Season 9

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg boss season 9) ఆరో వారం సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండగా, వైల్డ్ కార్డు కంటెస్టెంట్లతో రోజుకో గొడవ, గంటకో ఎంటర్టైన్మెంట్ టాస్కులతో అదిరిపోతోంది. శ్రీజ ఎలిమినేట్ అయ్యాక ఆటలో పస తగ్గుతుందనుకున్నా, వైల్డ్ కార్డు ఫైస్ట్రోమ్స్ అలా అవ్వకుండా ఆటను మరింత రసవత్తరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ హౌస్ లో తాజాగా ఓ అపరిచితుడు ఎంటరయ్యాడు. అయితే ఆ అపరిచితుడు బయటి … Read more

Bigg Boss 9 : మారుతున్న లెక్కలు.. ఈ వారం డేంజర్ జోన్ లో ఆ ఇద్దరు?

Bigg Boss 9 sixth week nominations

బిగ్ బాస్ సీజన్ 9 (Bigg Boss 9) వైల్డ్ కార్డు కంటెస్టెంట్ల ఎంట్రీ తర్వాత ఆట రసవత్తరంగా సాగుతుండగా, ఈ వారం నామినేషన్లలో అందరూ టాప్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్లు ఉండడం వల్ల ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆడియన్స్ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే నామినేషన్లలో ఆరుగురు కంటెస్టెంట్లు ఉండగా, డేంజర్ జోన్ లో ఆ ఇద్దరి పేర్లు గట్టిగా వినిపిస్తుంది. బిగ్ బాస్ సీజన్లో ఈ వారం నామినేషన్లలో తనూజ, భరణి, దివ్య, రాము రాథోడ్, … Read more

Ustaad Bhagat Singh : ఉస్తాద్ లో తమిళ విలక్షణ నటుడి సాలిడ్ రోల్.. కంఫర్మ్ చేసిన మేకర్స్

R Parthipan in Ustaad Bhagat Singh Sets

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా “ఓజి” (OG) సినిమాతో అదిరిపోయే సక్సెస్ ని అందుకోగా, తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh) ని కూడా తొందరగా ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమా దాదాపు మూడేళ్ళ కిందే మొదలైనా, పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఓజి సినిమాల వల్ల ఈ సినిమాను వాయిదా వేస్తూ వచ్చారు. ఇక ఆ సినిమాలు రిలీజ్ అయిపోగా, పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఉస్తాద్ … Read more

SYG Asura Aagamana Glimpse : అసుర సంధ్య వేళ మెగా సుప్రీం ఆగమనం

SYG Asura Aagamana Glimpse Out Now

Sai Durgha Tej : మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ గా రూపొందుతున్న భారీ చిత్రం “సంబరాల యేటి గట్టు”(Sambarala Yeti Gattu). ఈ సినిమా అనౌన్స్మెంట్ అయినప్పటినుంచే టాలీవుడ్ లో సాలిడ్ బజ్ ని దక్కించుకోగా, తాజాగా ఈ సినిమా నుండి గ్లిమ్స్ రిలీజ్ అయి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది. సాయి దుర్గా తేజ్ బర్త్ డే స్పెషల్ గా ఈరోజు (15- 10- 2025) న … Read more

Bigg Boss 9 : ఇతగాడికి ఇదొక్కటే టాస్క్ లా ఉంది.. పాపం

Gaurav Gupta Learning Telugu In Bigg boss house

బిగ్ బాస్ సీజన్ (Bigg Boss Season 9) లో శ్రీజ ఎలిమినేషన్ అనంతరం 6గురు వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీళ్ళలో ఇద్దరు కంటెస్టెంట్లు వరెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుండగా, మరో ఇద్దరు ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్త (Gaurav Gupta) మాత్రం భాష రాక ఇబ్బంది పడుతున్నారు. అసలు బిగ్ బాస్ హౌస్ కి వీళ్ళని ఎలా సెలెక్ట్ చేసారా అని … Read more

Bigg Boss 9 : హీటెక్కించిన ఆయేషా.. వచ్చిందిందుకేగా

Aayesha Nominates thanuja

Bigg Boss 9 : బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో షో మరో మలుపు తిరిగింది. వీళ్ళ ఎంట్రీ తర్వాత జరిగిన ఫస్ట్ నామినేషన్లలోనే నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ముఖ్యంగా తమిళమ్మాయి ఆయేషా (Aayesha) అదిరిపోయే పాయింట్లతో ఫైర్ అయింది. ఆట సంగతి పక్కన పెడితే లేటెస్ట్ గా రిలీజ్ అయిన ప్రోమోలో ఆయేషా ఫైర్ ఏంటో ఇట్టే తెలుస్తుంది. తాజాగా ఈ వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవగానే, … Read more

Divvela Madhuri : ఇంత అహమా.? ఇలా అయితే కష్టమే..

Divvela Madhuri

Bigg Boss Season9 : బుల్లితెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 9 వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీ తో ఫుల్ బూస్టప్ అందుకుంటుందని నిన్నటి వరకు చాలా మంది అనుకున్నారు. కానీ వచ్చిన కంటెస్టెంట్లు ఇంతలా దిగజారి పోతారని ఎవ్వరూ గెస్ చేసి ఉండరేమో. ముఖ్యంగా దివ్వెల మాధురి (Divvela Madhuri) బయట ఎలా ఉందొ హౌస్ లో కూడా అలాగే బిహేవ్ చేస్తుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా రాత్రి టెలికాస్ట్ … Read more