మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: నగర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళన జరిగింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 54 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లను (CI) బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ (CP) సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ ల బదిలీలు జరిగిన నేపథ్యంలో తాజాగా ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
ముఖ్యంగా సీసీఎస్ సైబర్ క్రైమ్స్ విభాగం నుంచి భారీగా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన వారిలో 26 మంది సీఐలను తక్షణమే సీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే ఈ బదిలీల ప్రక్రియ జరిగినట్లు పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
