మన పత్రిక వెబ్‌డెస్క్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2026 సంక్రాంతి సెలవుల షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు జనవరి 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. తిరిగి జనవరి 17న స్కూల్స్ పునఃప్రారంభం అవుతాయి. ఇక ఇంటర్మీడియట్ విద్యార్థులకు జనవరి 11 నుంచి 18 వరకు సెలవులు ప్రకటించారు.
అయితే, డిగ్రీ విద్యార్థులకు (ఓయూ పరిధిలో) మాత్రం కేవలం జనవరి 14, 15 తేదీల్లోనే సెలవులు ఉండనున్నాయి. జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీల సెలవులపై ఇంకా స్పష్టత రాలేదు. సిలబస్ పెండింగ్, నిరసనల కారణంగా సెలవులు తగ్గే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో పాఠశాలలకు ఏకంగా 9 రోజులు (జనవరి 10-18) సెలవులు ఇచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
