| SVIMS Recruitment 2025 – డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ నర్స్ & ఇతర పోస్టులు | |
| రిక్రూట్మెంట్ అవలోకనం | |
| సంస్థ పేరు | శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS), తిరుపతి |
| పోస్ట్ పేర్లు | ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (డేటా ఎంట్రీ ఆపరేటర్), ప్రాజెక్ట్ నర్స్ (జూనియర్ నర్స్/లేడీ హెల్త్ విజిటర్), ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (మెడికల్ సోషల్ వర్కర్స్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్స్), ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) |
| మొత్తం పోస్టులు | 21 |
| రిక్రూట్మెంట్ విధానం | అడ్హాక్ ప్రాతిపదికన |
| విద్య అర్హత | 12th, GNM, Any డిగ్రీ, MBBS |
| వయోపరిమితి | 18 నుండి 35 సంవత్సరాలు (12 జనవరి 2026 నాటికి) |
| నెల జీతం | రూ.₹20,000 నుండి ₹67,000 వరకు |
| అప్లికేషన్ ఫీజు | లేదు |
| అప్లికేషన్ మోడ్ | ఆఫ్‌లైన్ (డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తు ఫారమ్) |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 25 డిసెంబర్ 2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 12 జనవరి 2026 (సాయంత్రం 5 గంటలలోపు) |
| పోస్ట్ వారీగా అర్హతలు & జీతం | |
| డేటా ఎంట్రీ ఆపరేటర్ | సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ, అనుభవం అవసరం – జీతం రూ.28,000 |
| ప్రాజెక్ట్ నర్స్ | GNM (Second Class) – జీతం రూ.20,000 |
| మెడికల్ సోషల్ వర్కర్ / ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్ | సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ / అనుభవం – జీతం రూ.28,000 |
| ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ (వైద్యం) | MBBS – జీతం రూ.67,000 |
| ఎంపిక విధానం | |
| విద్యా అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ మరియు స్కిల్ టెస్ట్ | |
| దరఖాస్తు చేసే విధానం | |
| SVIMS వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసి, అవసరమైన పత్రాలతో పాటు స్పీడ్ పోస్ట్ / రిజిస్టర్ పోస్ట్ ద్వారా ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌కు పంపాలి. కవర్‌పై “Application for the Research Project” అని స్పష్టంగా రాయాలి. | |
| దరఖాస్తు పంపాల్సిన చిరునామా | |
| డా. కె. నాగరాజ్, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్, ప్రొఫెసర్ & హెడ్, కమ్యూనిటీ మెడిసిన్ విభాగం, SVIMS – శ్రీ పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరుపతి, ఆంధ్రప్రదేశ్ – 517501 | |
| సంప్రదింపు ఈమెయిల్ | svimscmproject@gmail.com |
| Important Links | |
| Application PDF | Click Here | Notification PDF | Click Here |
| Official Website | Click Here |
ఇవి కూడా చదవండి :
Advertisement
