ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED
ముఖ్య తేదీలు:
Advertisement
- రిజిస్ట్రేషన్ గడువు: సెప్టెంబర్ 1, 2025
- వెబ్ ఆప్షన్స్ సమర్పణకు గడువు: సెప్టెంబర్ 2, 2025
- వెబ్ ఆప్షన్స్ ఎడిట్ చేసుకోడానికి గడువు: సెప్టెంబర్ 3, 2025
- సీట్ల కేటాయింపు: సెప్టెంబర్ 6, 2025
- తరగతుల ప్రారంభం: సెప్టెంబర్ 8, 2025
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
