Revanth Reddy : పట్టణ బాటలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగుతుందని స్పష్టం చేశారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
