Today Horoscope : 14 నవంబర్ 2025, శుక్రవారం రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
వృషభం : కీలక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.
మిథునం : ప్రయాణాలు చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలు తీసుకోండి.
కర్కాటకం : బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని వార్తలు మిమ్మల్ని బాధిస్తాయి. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది.
సింహం : కుటుంబ సభ్యుల సౌఖ్యం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి.
కన్య : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు అభివృద్ధి చెందుతారు. మీ కృషికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి.
తుల : సమయాన్ని వినియోగం చేసుకోండి. శుభకార్యాలు చేస్తారు. అనుకున్న ఫలితాలు వస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి విజయం చేకూరుతుంది.
వృశ్చికం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య సంతోషకర వాతావరణం ఉంటుంది.
ధనుస్సు : ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుంది. తోటివారి సహకారం లభిస్తుంది.
మకరం : సమాజంలో గౌరవం పొందుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవారాధన చేయండి.
కుంభం : భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.
మీనం : వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. పెద్దల సూచనలు తీసుకోండి. అనారోగ్యం బాధిస్తుంది. సమాజ సేవ చేస్తారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
