Snake Bit in Jagityal : ఒక్కసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఓ వ్యక్తిని ఓ పాము నెల రోజుల వ్యవధిలో ఏడు సార్లు కాటేసింది. ఈ ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువకుడిని గత నెలలో ఓ పాము కరిచింది.
వెంటనే ఆ యువకుడు ఆసుపత్రికి వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత మరోసారి అదే పాము కాటేసింది. దీంతో మరోసారి ఆసుపత్రికి వెళ్లి యాంటీ డోస్ వేసుకున్నాడు. ఇలా అదే నెలలో ఏడు సార్లు పాము కరిచింది. దీంతో ఆ యువకుడు, అతడి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
