మన పత్రిక, వెబ్‌డెస్క్: నారా కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. సోదరుడు నారా రోహిత్ వివాహ వేడుకకు ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన కుటుంబంతో సహా హాజరయ్యారు. హైదరాబాద్ అజీజ్‌నగర్‌లోని ‘ద వెన్యూ కన్వెన్షన్’లో ఈ వేడుక ఘనంగా జరిగింది.

Advertisement
ఈ సందర్భంగా నూతన దంపతులు నారా రోహిత్, శిరీషలను లోకేష్ ఆశీర్వదించారు. వారికి పుష్పగుచ్ఛం అందించి, సుఖసంతోషాలతో కూడిన వైవాహిక జీవితం గడపాలని ఆకాంక్షించారు. ఈ వేడుకకు నారా, నందమూరి కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వీరితో పాటు పలువురు సన్నిహితులు, సినీ, రాజకీయ ప్రముఖులు కూడా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
