కాకినాడ జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఆరోపణలో ఉన్న టీడీపీ నేత తాటిక నారాయణరావు ( TDP Narayana Rao ) (62) మృతదేహం లభ్యమైంది. బుధవారం అర్ధరాత్రి మెజిస్ట్రేట్ ముందుకు హాజరుపర్చడానికి తీసుకెళ్తున్న సమయంలో, తుని కోమటిచెరువులో దూకినట్లు పోలీసులు చెబుతున్నారు.
గురువారం ఉదయం గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాన్ని వెలికి తీశారు. నారాయణరావు పారిపోవాలని చూశాడా? ఆత్మహత్యయత్నం చేశాడా? అనేది స్పష్టత లేకుండా పోయింది.
Advertisement
ఈ ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. బాలికను అనుమతి లేకుండా పాఠశాల నుంచి తీసుకెళ్లి, లైంగిక దాడికి యత్నించినందుకు పోక్సో కేసు నమోదు చేశారు. 30 ఏళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
