Advertisement
JIPMER Recruitment

118 సీనియర్ రెసిడెంట్ పోస్టులు | JIPMER Recruitment

Jipmer 118 recruitment: పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (JIPMER) 118 సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను బట్టి డిగ్రీ, PG, MD, MS, DNB, DM ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

Jipmer 118 recruitment apply online

అభ్యర్థుల గరిష్ఠ వయసు 45 ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి వయోసడలింపు ఉంది. ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దరఖాస్తు చివరి తేదీ – నవంబర్ 3, 2025.

Advertisement

మెడికల్ ఫీల్డ్‌లో కెరీర్ కోసం ఇదొక బంపర్ అవకాశం!

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement