PJR Fans : పీజేఆర్ (పి.జనార్ధన్ రెడ్డి) నాన్ లోకల్ అంటూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ పై పీజేఆర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు కేవలం లోకల్ ఓట్లే కావాలా? నాన్ లోకల్ ఓట్ల అవసరం లేదా అంటూ మండిపడ్డారు.
పీజేఆర్ లాంటి గొప్ప వ్యక్తిని నాన్ లోకల్ అనడం కరెక్ట్ కాదన్నారు. రాహుల్ గాంధీ యూపీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఆయన కేరళలో నాన్ లోకల్ గా ఎంపీగా ఎందుకు నిలబడ్డారు. పీజేఆర్ నాన్ లోకల్ అంటూ నవీన్ యాదవ్ చేసిన కామెంట్స్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని పీజేఆర్ అభిమానులు మండిపడ్డారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
