Telangana Local body elections notification: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం రేపు (అక్టోబర్ 9) స్థానిక సంస్థల మరియు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.
మొదటి విడత MPTC, ZPTC ఎన్నికలకు ఈ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈరోజు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఎన్నికల సంఘం, నామినేషన్లు, శాంతిభద్రతలపై సూచనలు ఇచ్చింది. కలెక్టర్లు ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల పై వాదనల సందర్భంగా ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సంగతి తెలిసిందే.
Advertisement
రేపు మధ్యాహ్నం 2:15 గంటలకు నోటిఫికేషన్ ప్రారంభం కానుంది. తదనంతరం తీర్పు ఇచ్చే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
