BC RESERVATIONS: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పిటిషనర్ హైకోర్టులో స్టే లభించకపోవడంతో సుప్రీంకోర్టుకు వచ్చారని వారు తెలిపారు. అయితే, హైకోర్టులో ఈ అంశం పెండింగ్‌లో ఉండటంతో సుప్రీంకోర్టు విచారణ నిరాకరించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 8న హైకోర్టులో జరగనున్న విచారణ కీలకం కానుంది. ఈ విచారణ ఫలితం రిజర్వేషన్ల భవిష్యతను నిర్ణయించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
