Nagarjuna sagar water level today: నల్లగొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ( Nagarjuna Sagar ) ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 22 గేట్లు ఎత్తి 1.7 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుతం సాగర్ ఇన్‌ఫ్లో 2.94 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 2.22 లక్షల క్యూసెక్కులు. పూర్తి సామర్థ్యం 312.04 టీఎంసీలు — ప్రస్తుతం 302.91 టీఎంసీలు ఉన్నాయి.
Advertisement
శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా స్థిరంగా వరద వస్తోంది. జూరాల, సుంకేశుల నుంచి నీరు శ్రీశైలంకు చేరుతోంది. ఇన్‌ఫ్లో 3,95,563 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 3,46,374 క్యూసెక్కులు. 10 స్పిల్ వే గేట్లు ఎత్తి 2,75,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం పూర్తి సామర్థ్యం 215.80 టీఎంసీలు — ప్రస్తుతం 209.15 టీఎంసీలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్‌కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
Advertisement
