TGSET 2025 NOTIFICATION: ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలంగాణ రాష్ట్రం తరపున TG-SET 2025 పరీక్షను డిసెంబర్ 2వ వారంలో నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ / లెక్చరర్ అర్హత కోసం ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారిత (CBT) పద్ధతిలో జరుగుతుంది.
పరీక్ష రెండు పేపర్లు: పేపర్ I – 50 ప్రశ్నలు, 100 మార్కులు, 3 గంటలు; పేపర్ II – 100 ప్రశ్నలు, 200 మార్కులు.
Advertisement
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ 10-10-2025 నుంచి అందుబాటులో ఉంటుంది. పూర్తి వివరాల కోసం www.telanganaset.org లేదా www.osmania.ac.in సందర్శించండి.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
