తెలంగాణ ప్రభుత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాను బదిలీ చేసింది. ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ ఝా ( Sandeep Kumar Jha ) ను హైదరాబాద్లోని ట్రాన్స్పోర్ట్, రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ ( TR and B ) శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. ఈ ఉత్తర్వులతో అతను రాజన్న సిరిసిల్ల బాధ్యతల నుంచి విముక్తి పొందారు.
Advertisement
IAS Transfers in Telangana List
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
ఇవి కూడా చదవండి :
Advertisement
