MINI DSC 2025 TELANGANA: టీచర్ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,000 టీచర్ ఖాళీలు ఉన్నాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మినీ డీఎస్సీ 2025 నోటిఫికేషన్ త్వరలో విడుదల కానుంది. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్ రాబోతుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు.
ఉద్యోగార్థులకు సూచన: సిద్ధం కండి!
నిరుద్యోగులు ఏ క్షణమైనా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని గుర్తుచేశారు. “అలసత్వం చూపకుండా, ప్రిపేర్ అయ్యేందుకు సిద్ధంగా ఉండండి” అని పిలుపునిచ్చారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్‌లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
