Today Gold rate hiked : ఈరోజు బంగారం ధర భారీగా పెరిగింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.870 పెరిగి రూ.1,11,930కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.800 పెరిగి 10 గ్రాములకు రూ.1,02,600గా నమోదైంది.
Advertisement
వెండి ధర స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.1,32,900కు చేరింది. అయితే హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ.1,42,900గా ఉంది.
Advertisement
ప్లాటినం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల ప్లాటినం ధర రూ.180 తగ్గి రూ.39,600కు చేరుకుంది.
అంతర్జాతీయ మారక మార్కెట్లో డాలర్ కు రూపాయి విలువ రూ.88.14 వద్ద ట్రేడ్ అవుతోంది.
Advertisement
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

