మన పత్రిక, వెబ్‌డెస్క్ : జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025: తెలంగాణ టీచర్‌కు ( TELANGANA TEACHER ) గుర్తింపు
Telangana Teacher Pavithra Wins National Teachers Award 2025
కేంద్ర ప్రభుత్వం జాతీయ ఉపాధ్యాయ అవార్డుల జాబితా 2025ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ప్రతిభావంతులైన 45 మంది పాఠశాల ఉపాధ్యాయులను ఈ అవార్డులకు ఎంపిక చేసింది.
Advertisement
ఈ అవార్డులు విద్యారంగంలో అద్భుతమైన సేవలందించిన టీచర్లను గుర్తించడానికి ప్రతి సంవత్సరం జరుపుకుంటారు.
తెలంగాణ నుండి ZPHS PENPAHAD,SURYAPET DIST కు చెందిన పాఠశాల ఉపాధ్యాయురాలు మారం పవిత్ర ఈ సన్మానానికి పాత్రులయ్యారు. విద్యార్థుల సంపూర్ణాభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా ఆమెకు ఈ పురస్కారం లభించింది.
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
ఇవి కూడా చదవండి :