మన పత్రిక, వెబ్డెస్క్ : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్లో చోటు సాధించారు. ఆయన సినిమా రంగంలో చేసిన సేవలకు, ప్రతిభకు గుర్తింపుగా ఈ ఘనత లభించింది.
Advertisement
ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం భారత సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. ఆయన సినిమా పట్ల చూపించిన అంకితభావమే ఈ గుర్తింపుకు కారణమని పేర్కొన్నారు.
Advertisement
ఆగస్టు 30న హైదరాబాద్లో బాలకృష్ణకు సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు.
- Nara Rohit Marriage: నారా రోహిత్ పెళ్లిలో కుటుంబంతో మెరిసిన నారా లోకేష్!
- Revanth Reddy : సల్మాన్ ఖాన్ను కలిసిన రేవంత్ రెడ్డి
- Warangal Rains : వరంగల్ ఎందుకు మునిగింది.. కబ్జాలు, ఆక్రమణలే శాపమా?
- Gold Rates 31 Oct 2025 : 31 అక్టోబర్ 2025, శుక్రవారం ఈరోజు గోల్డ్ రేట్స్
- Horoscope 31 Oct 2025 : 31 అక్టోబర్ 2025 శుక్రవారం రాశి ఫలాలు
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

