మన పత్రిక, వెబ్డెస్క్ : వెస్ట్ సెంట్రల్ రైల్వే (WCR) పరిధిలో 2865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది
2865 railway apprentice notification
అర్హత:
సంబంధిత ట్రేడ్ లో 10వ తరగతి, ఇంటర్మీడియట్ లేదా ఐటిఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి:
ఆగస్టు 20, 2025 నాటికి 19 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు గడువు:
ఆగస్టు 30 నుండి సెప్టెంబర్ 29, 2025 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు:
- సాధారణ అభ్యర్థులు: ₹141
- SC, ST, PWD, మహిళలు: ₹41
ఎంపిక ప్రక్రియ:
10వ తరగతి, ఇంటర్, ఐటిఐ పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ఎంపిక ఉంటుంది.
అధికారిక వెబ్‌సైట్:
https://wcr.indianrailways.gov.in
- నటి త్రిషపై వ్యాఖ్యల వివాదం: చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
- ఏఐ తెచ్చిన తిప్పలు: కాపీరైటర్ వేతనం రూ.2 లక్షల నుంచి రూ.40 వేలకు
- రేవతి నక్షత్ర ప్రభావంతో నేటి రాశి ఫలితాలు ఇవే
- అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ
- ఆగస్టు 3 రాశిఫలాలు: పెట్టుబడులతో లాభాలు, ద్వాదశ రాశుల ఫలితాలు ఇవే
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
