కరెంట్ అఫైర్స్ ఆగస్టు 22, 2025 – ప్రశ్నలు & సమాధానాలు
Advertisement
- జాతీయ అనుభవ పురస్కారం ఎవరు అందజేశారు?
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Advertisement
- భారత సంతతికి చెందిన కృషాంగి మేష్రామ్ ఏ దేశానికి చెందిన అతి పిన్న వయస్కురాలైన న్యాయవాది అయ్యారు?
ఇంగ్లాండ్
- ఆగస్టు 19న స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్న దేశం ఏది?
ఆఫ్ఘనిస్తాన్
Advertisement
- విద్యుత్ సరఫరా కొనసాగింపులో ప్రపంచ ప్రమాణాలు సాధించిన మొట్టమొదటి ప్రభుత్వ రంగ సంస్థ ఏది?
NTPC లిమిటెడ్
- చంద్రునిపైకి వ్యోమగాములను పంపాలని భారత్ ఏ సంవత్సరం లక్ష్యంగా పెట్టుకుంది?
2040
- ఉత్తరప్రదేశ్ లో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారు?
మొరాదాబాద్
- అగ్నివీర్ల కోసం ప్రత్యేక వ్యక్తిగత రుణ పథకాన్ని ఏ బ్యాంకు ప్రారంభించింది?
SBI
- మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ గెలిచిన రాష్ట్రం ఏది?
రాజస్థాన్
- భారత్ స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన లక్ష్య సంవత్సరం ఏది?
2035
- జూలై 2025లో భారత నిరుద్యోగ రేటు ఎంత?
5.2%
- ఆటగాళ్ల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎవరిని రాయబారిగా నియమించింది?
అభినవ్ బింద్రా
- ప్రపంచ సీనియర్ సిటిజన్స్ దినోత్సవం ఏ రోజు జరుపుకుంటారు?
ఆగస్టు 21
- బొగ్గు మంత్రిత్వ శాఖ ఆగస్టు 21, 2025న ఎన్నవ వాణిజ్య బొగ్గు గనుల వేలాన్ని ప్రారంభిస్తోంది?
16వ
- రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం 30వ జాతీయ సెమినార్ ఎక్కడ నిర్వహించింది?
న్యూఢిల్లీ
- రాజస్థాన్ లో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం అభివృద్ధికి కేంద్రం ఎంత అంచనా వ్యయంతో ఆమోదం తెలిపింది?
రూ. 1507 కోట్లు
- Current affairs 24 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 24, 2025 నాటి కరెంట్ అఫైర్స్
- Current affairs 17 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 17, 2025 నాటి కరెంట్ అఫైర్స్
- Current affairs 10 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 10, 2025 నాటి కరెంట్ అఫైర్స్
- Current affairs 9 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 9, 2025 నాటి కరెంట్ అఫైర్స్
- Current affairs 7 September 2025: పోటీ పరీక్షల కోసం సెప్టెంబర్ 7, 2025 నాటి కరెంట్ అఫైర్స్
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement

