మన పత్రిక: భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తమపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR) ను కొట్టేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ కేసులో అరెస్ట్ నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు కూడా హైకోర్టు నిరాకరించింది.
విచారణ ప్రాథమిక దశలో ఉన్నందున తాము ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తమ్మినేని కుటుంబ సభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం అందుతోంది.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- తల్లికి వందనం పథకం: అర్హులైన విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ
- ఢిల్లీలో సీజేపీ ఆందోళనలో ప్రధాని మోడీపై యువకుడి అనుచిత వ్యాఖ్యలు
- గందరగోళం సృష్టించేందుకు గూండాలను పంపారు: అభిజిత్ దీప్కే
- కేంద్ర ప్రభుత్వానికి సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరిక
- షూటింగ్ మొదలవ్వకముందే భారీ రికార్డు సృష్టించిన ధనుష్ కొత్త సినిమా
Advertisement
