మన పత్రిక, వెబ్‌డెస్క్
బంగారం ధర రికార్డు స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం తులా రూ. 1,07,070 పలుకుతోంది. 22 క్యారెట్ల ధర రూ. 1,06,200కు చేరింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, భౌగోళిక ఉద్రిక్తతలతో ధరలు పెరుగుతున్నాయి. వెండి ధర కిలోకు రూ. 1,26,100 వద్ద స్థిరంగా ఉంది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్‌కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్‌షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్‌లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
